Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్ఐసీ వాటాల విక్రయానికి నిరసన

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 05, 2026 5:45 PM అనకాపల్లి General
ఎల్ఐసీ వాటాల విక్రయానికి నిరసన - Udayam
ప్రభుత్వ రంగ ఎల్ఐసీలో మరో 6.5 శాతం ప్రభుత్వ వాటాల విక్రయ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అనకాపల్లిలో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ నిరసనకు సీఐటీయూ, రైతు సంఘం నాయకులు సంఘీభావం తెలిపారు. ఎల్ఐసీ దేశాభివృద్ధికి కీలకమైన ప్రభుత్వ రంగ సంస్థ అని, వాటాల విక్రయం ప్రజా సంపదను ప్రైవేటు కార్పొరేట్లకు అప్పగించడమేనని సీఐటీయూ నాయకులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...