Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాభాల్లో ఎల్‌ఐసీ రికార్డు

Follow Udayam on Google
Ravi Shukla May 25, 2026 12:47 PM జాతీయంబిజినెస్
లాభాల్లో ఎల్‌ఐసీ రికార్డు - Udayam
గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.23,420 కోట్ల లాభంతో ఆర్థిక రంగంలో ఎల్‌ఐసీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ త్రైమాసికంలో ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అయితే, వార్షిక ప్రాతిపదికన ఎస్‌బీఐ రూ.80,032 కోట్లతో మొదటి స్థానం దక్కించుకుంది. పూర్తి ఏడాది లాభాల్లో హెచ్‌డీఎఫ్‌సీ ద్వితీయ స్థానంలో నిలవగా, ఎల్‌ఐసీ మూడో స్థానానికి పరిమితమైంది.

Comments

G
Loading comments...