Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌ఐసీ లాభాల జోరు

Follow Udayam on Google
Sana Khan May 25, 2026 12:11 PM జాతీయంబిజినెస్
ఎల్‌ఐసీ లాభాల జోరు - Udayam
గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.23,400 కోట్ల లాభంతో ఆర్థిక రంగంలో ఎల్‌ఐసీ అగ్రస్థానంలో నిలిచింది. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు ఆ తర్వాతి స్థానాలను కైవసం చేసుకున్నాయి. మొత్తం కార్పొరేట్ రంగంలో వొడాఫోన్ ఐడియా ఏజీఆర్ బకాయిల ఊరటతో రికార్డు స్థాయిలో రూ.51,970 కోట్ల లాభాన్ని ఆర్జించింది. పూర్తి ఏడాదికి మాత్రం ఎస్‌బీఐ లాభాల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.

Comments

G
Loading comments...