వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌ఐసీ చివరి త్రైమాసికంలో రూ.23,420 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇది క్రితం ఏడాది కంటే 23 శాతం ఎక్కువ. దీంతో పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంస్థ మొత్తం నికర లాభం 19 శాతం వృద్ధితో రూ.57,419 కోట్లకు చేరింది.
ఇదే సమయంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.9,73,288 కోట్లకు పెరిగింది. అద్భుతమైన ఫలితాల నేపథ్యంలో ఒక్కో షేరుకు రూ.10 చొప్పున తుది డివిడెండ్ చెల్లించేందుకు బోర్డు సిఫారసు చేసింది.
Comments
Loading comments...

