Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌ఐసీ, ఈపీఎఫ్‌వో అన్‌క్లెయిమ్డ్‌ నిధులపై కేంద్రం స్పష్టత

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 22, 2026 3:23 PM జాతీయంబిజినెస్
ఎల్‌ఐసీ, ఈపీఎఫ్‌వో అన్‌క్లెయిమ్డ్‌ నిధులపై కేంద్రం స్పష్టత - Udayam
ఎల్‌ఐసీ, ఈపీఎఫ్‌వోలోని అన్‌క్లెయిమ్డ్ నిధులను ఇతర అవసరాలకు వాడే ఉద్దేశం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఎల్‌ఐసీలో రూ.7,318 కోట్లు, ఈపీఎఫ్‌ఓలో రూ.9,330 కోట్ల క్లెయిమ్ చేయని సొమ్ము ఉందని మంత్రి పంకజ్ చౌదరి చెప్పారు. 10 ఏళ్లు దాటిన నిధులను నియమాల ప్రకారం సంక్షేమ నిధికి మళ్లిస్తామన్నారు. నామినీలకు డబ్బు చేర్చేందుకు పైలట్ ప్రాజెక్ట్, ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...