వార్తలకు తిరిగి వెళ్లండి
ఎల్‌ఐసీ యాప్‌లో క్రెడిట్‌కార్డ్ చెల్లింపులు నిలిపివేత

ఎల్‌ఐసీ తన అధికారిక పోర్టల్, యాప్‌లలో క్రెడిట్‌కార్డ్ ద్వారా ప్రీమియం చెల్లించే సదుపాయాన్ని తొలగించింది. లావాదేవీల ఫీజుల భారం పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
గూగుల్‌పే, ఫోన్‌పే వంటి యాప్‌ల ద్వారా క్రెడిట్‌కార్డ్ ఉపయోగించి చెల్లించవచ్చు, కానీ ఆ ఛార్జీలను వినియోగదారులే భరించాలి. ఉచిత చెల్లింపులకు యూపీఐ, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్‌లు అందుబాటులో ఉన్నాయి.
Comments
Loading comments...