Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దాశరథి స్ఫూర్తిని కొనసాగిద్దాం: కేసీఆర్

Follow Udayam on Google
రచన దేవి Jul 22, 2026 3:13 PM హైదరాబాద్General
దాశరథి స్ఫూర్తిని కొనసాగిద్దాం: కేసీఆర్ - Udayam
తెలంగాణ సాయుధ పోరాటంలో కలాన్ని, గళాన్ని వినిపించిన కవి దాశరథి అందించిన అస్తిత్వ పరిరక్షణ స్ఫూర్తిని కొనసాగించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆయన జయంతి సందర్భంగా కేసీఆర్ ఘన నివాళులు అర్పించారు. 'నా తెలంగాణ కోటి రతనాల వీణ' అంటూ గర్జించిన మహనీయుడని కొనియాడారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం దాశరథి అందించిన స్ఫూర్తి నేడు ఎంతో అవసరమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...