వార్తలకు తిరిగి వెళ్లండి
స్వచ్ఛాంధ్ర కోసం అందరం కృషి చేద్దాం
Harika Jun 20, 2026 10:39 AM కడప 1 viewsabout 2 hours ago

కలసపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ‘స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ఆస్పత్రి పరిసరాలను సిబ్బంది శుభ్రం చేశారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని వైద్యురాలు శైలజ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా పారిశుధ్యంపై అవగాహన కల్పిస్తూ సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ఓ వెంకటసుబ్బమ్మ, హెల్త్ అసిస్టెంట్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...