వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు జిల్లా లింగంగుంట్లలో ‘స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్‌లను పంపిణీ చేసి, నెట్ జీరో కాన్సెప్టును ప్రోత్సహించారు.
అనంతరం ‘అన్నదాతా సుఖీభవ’ కార్యక్రమంలో భాగంగా ప్రకృతి సేద్యం చేస్తున్న రైతులతో ఆయన ముచ్చటించి, పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Comments
Loading comments...

