Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడులో సీఎం చంద్రబాబు పర్యటన

Shruthi Jun 20, 2026 11:07 AM అమరావతి 2 viewsabout 2 hours ago
పల్నాడులో సీఎం చంద్రబాబు పర్యటన - Udayam Digital
పల్నాడు జిల్లా లింగంగుంట్లలో సీఎం చంద్రబాబు పర్యటించారు. అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్‌లను పంపిణీ చేసి, కేంద్రాలను పరిశీలించారు. అనంతరం ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి, స్థానిక రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ క్షేత్రంలో చంద్రబాబు సేంద్రీయ మొక్కలు, విత్తనాలను నాటారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా ఆయన రైతులకు దిశానిర్దేశం చేశారు.

Comments

G
Loading comments...