Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రోడ్డు ప్రమాదంలో చిరుత పులి మృతి

Follow Udayam on Google
అనురూప్ Aug 17, 2026 10:47 AM నాగర్ కర్నూల్తెలంగాణ
నాగర్ కర్నూల్ జిల్లా హైదరాబాద్ - శ్రీశైలం ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన ఒక గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత పులి అక్కడిక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు, అటవీ అధికారులు విచారణ జరుపుతున్నారు.

Comments

G
Loading comments...