వార్తలకు తిరిగి వెళ్లండి

అఖిల్ నటించిన ‘లెనిన్’లో ఐటెం సాంగ్‌ను చివరి నిమిషంలో తొలగించినట్లు సంగీత దర్శకుడు తమన్ వెల్లడించారు. కథకు ఆ పాట సరిపోదని భావించడంతో నిర్ణయం తీసుకున్నారని, దీంతో తాను నిరాశకు గురైనట్లు చెప్పారు.
రష్మిక, పూజా హెగ్డే, కయాదు లోహర్, ప్రీతి ముకుందన్ పేర్లు పరిశీలించామని తెలిపారు.
Comments
Loading comments...
