Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురంలో యువతకు న్యాయ సదస్సు

Follow Udayam on Google
శివ కుమార్ Aug 14, 2026 3:07 PM పార్వతీపురం మన్యంGeneral
పార్వతీపురంలో యువతకు న్యాయ సదస్సు - Udayam
పార్వతీపురంలోని గిరిజన సంక్షేమ హాస్టల్‌లో అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా మండల న్యాయ సేవల సంస్థ ఆధ్వర్యంలో బుధవారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మాధురి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సదస్సులో, యువతకు మాదకద్రవ్యాలు, బాల్యవివాహాలకు దూరంగా ఉండాలని సూచించారు. యువతను విద్య, నైపుణ్యాభివృద్ధితో దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...