Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘లెగసీ’ చివరి షెడ్యూల్ ప్రారంభం

Follow Udayam on Google
Sai Aug 27, 2026 2:55 PM జాతీయంవినోదం
‘లెగసీ’ చివరి షెడ్యూల్ ప్రారంభం - Udayam
విశ్వక్ సేన్ నటిస్తున్న ‘లెగసీ’ సినిమా చివరి దశ షూటింగ్‌లోకి అడుగుపెట్టింది. సాయికిరణ్ రెడ్డి దైవదాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా చివరి షెడ్యూల్‌ను మదనపల్లిలో ప్రారంభించారు. విశ్వక్ సేన్, కేకే మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అధికారం, కుటుంబం, ప్రేమ, ద్రోహం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Comments

G
Loading comments...