Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాతృభాషతోపాటు మరో భాష నేర్చుకోవాలి

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 20, 2026 6:37 AM జాతీయంGeneral
మాతృభాషతోపాటు మరో భాష నేర్చుకోవాలి - Udayam
దేశ నాగరికతను కాపాడుకునేందుకు మాతృభాషతోపాటు మరో భారతీయ భాషను నేర్చుకోవాలని కేంద్ర మంత్రి అమిత్ షా యువతకు పిలుపునిచ్చారు. కోల్‌కతాలోని నేషనల్ లైబ్రరీలో 'మ్యూజియం ఆఫ్ వర్డ్' ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. భాషల పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి, సంస్కృతిని బలోపేతం చేయడానికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...