Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్ది సుదర్శన్‌రెడ్డికి నివాళులర్పించిన నేతలు

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 07, 2026 4:15 PM జయ శంకర్ భూపాలపల్లి General
పెద్ది సుదర్శన్‌రెడ్డికి నివాళులర్పించిన నేతలు - Udayam
మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్‌రెడ్డి స్వగ్రామం నల్లబెల్లిలో ఆయన చిత్రపటానికి భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్ గండ్ర జ్యోతి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పెద్ది స్వప్నతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గొర్రె సాగర్, పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...