Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి సవితను కలిసిన నేతలు

Follow Udayam on Google
రమేష్ బాబు Jun 29, 2026 4:43 PM అనంతపురంGeneral
మంత్రి సవితను కలిసిన నేతలు - Udayam
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితను కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు కలిశారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలపై మంత్రికి వినతిపత్రాలు అందజేశారు. అర్జీలను పరిశీలించిన మంత్రి సవిత, వాటిని తక్షణమే సంబంధిత శాఖల అధికారులకు పంపి, సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...