వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రగిరి పట్టణంలో వైసీపీకి చెందిన సీనియర్ నేత, వ్యాపారవేత్త చేగు గోవర్ధన్ గుప్తా, మాజీ ఎంపీటీసీ బండారు హేమచంద్రారెడ్డి (బండారు సుధా) తమ అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే పులివర్తి నాని వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
నాని నాయకత్వంలో శాశ్వత అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని నేతలు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

