Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లచ్చన్న జయంతి సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు నివాళులర్పించారు

Follow Udayam on Google
RAGHU Aug 16, 2026 8:56 PM శ్రీకాకుళంGeneral
లచ్చన్న జయంతి సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు నివాళులర్పించారు - Udayam
స్వర్గీయ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదివారం ఘన నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుడిగా లచ్చన్న సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. బీసీల అభ్యున్నతి, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని, ఉత్తరాంధ్రకు గర్వకారణమైన లచ్చన్న ఆశయాలు నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...