వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్ (జి) మండల కేంద్రంలో పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిరాదరణకు గురవుతున్నాయి. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఇళ్ల తలుపులు, కిటికీలు ధ్వంసమయ్యాయి.
తాగునీటి ట్యాంకులు పగిలిపోయి నిరుపయోగంగా మారాయి. అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఆశయం నీరుగారుతోందని, ఇప్పటికైనా స్పందించి ఇళ్లను మరమ్మత్తులు చేయించి అర్హులకు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

