వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్ మండలంలోని అర్హులైన లబ్ధిదారులకు డిజిటల్ రేషన్ కార్డులను మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా అందజేశారు. ఆమె మాట్లాడుతూ స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా పారదర్శకంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...

