Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

Follow Udayam on Google
K.Venkatesh Aug 24, 2026 12:14 PM ఖమ్మంGeneral
లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ - Udayam
నేలకొండపల్లి మండలం తిరుమలాపురం గ్రామంలో లబ్ధిదారులకు సోమవారం స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ కమదన ప్రవీణ్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో 50 మందికి పైగా స్మార్ట్ కార్డులను అందించే ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో అర్హులైన ప్రజలందరూ గ్రామపంచాయతీ దగ్గరకొచ్చి స్మార్ట్ రేషన్ కార్డ్ తీసుకోవాల్సిందిగా తెలిపారు

Comments

G
Loading comments...