Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లబ్ధిదారులకు రూ152 కోట్ల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

Follow Udayam on Google
లబ్ధిదారులకు రూ152 కోట్ల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ - Udayam
పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి పరిగి ఎమ్మెల్యే టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ (SIR) డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా అర్హులైన 152 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ100116 చొప్పున మొత్తం రూ15217632 విలువైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు

Comments

G
Loading comments...