Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లబ్ధిదారులకు CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Satyanarayana Patnaik Oct 04, 2026 12:57 PM విజయనగరంGeneral
లబ్ధిదారులకు CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - Udayam
విజయనగరం MLA పూసపాటి అతిది గజపతిరాజు ఆదివారం TDP జిల్లా కేంద్ర కార్యాలయంలో VZM నియోజకవర్గానికి చెందిన 7 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.4,38,094 ల విలువ గల చెక్కులను పంపిణీ చేసారు. అనంతర ఆమె మాట్లాడుతూ ఆరోగ్యరీత్యా వాళ్ళు ఎదుర్కొన్న బాధలను CM చంద్ర బాబు దృష్టికి తీసుకొని వెళ్ళిన వెంటనే వారు సానుకూలంగా స్పందించి ఆర్ధిక సహాయం అందించారని తెలిపారు.

Comments

G
Loading comments...