వార్తలకు తిరిగి వెళ్లండి

మెటా సంస్థ భారీ లేఆఫ్‌లు ప్రకటించింది. కంపెనీ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా 10 శాతం మంది ఉద్యోగులపై వేటు వేస్తున్నట్లు సంస్థ హెచ్‌ఆర్ చీఫ్ జానెల్లె గేల్ తెలిపారు. మే 20 నుండి ఈ తొలగింపుల ప్రక్రియ ప్రారంభం కానుంది.
మరోవైపు, దాదాపు 7,000 మంది ఉద్యోగులను ఏఐ విధుల్లోకి మార్చనున్నట్లు మెటా పేర్కొంది. అలాగే భవిష్యత్తు అవసరాల కోసం ఏఐ విభాగంలో 6,000 కొత్త ఉద్యోగాలను తీసుకురానుంది.
Comments
Loading comments...

