వార్తలకు తిరిగి వెళ్లండి

కడపలో గ్రీన్ సిమెంట్ తయారీ ప్రాజెక్టుకు రేపు శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. క్లింకర్‌కు బదులుగా ఫ్లైయాష్, స్లాగ్ వంటి పారిశ్రామిక వ్యర్థాలతో ఈ సిమెంట్‌ను తయారు చేయనున్నట్లు చెప్పారు.
ఈ విధానంతో కార్బన్ ఉద్గారాలను 70 శాతం వరకు తగ్గించే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు.
Comments
Loading comments...

