Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో నేడు లక్ష్మీ యోజన ప్రారంభం

Follow Udayam on Google
హరిక శర్మ Aug 01, 2026 2:47 PM జాతీయంGeneral
ఢిల్లీలో నేడు లక్ష్మీ యోజన ప్రారంభం - Udayam
ఢిల్లీ ప్రభుత్వం శనివారం ‘ఢిల్లీ లక్ష్మీ యోజన’ను ప్రారంభించనుంది. అర్హులైన ఆర్థికంగా బలహీన వర్గాల మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందించనుంది. 21–60 ఏళ్ల మధ్య వయస్సు, వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల లోపు ఉన్న మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. పథకం అమలుకు రూ.5,110 కోట్లు కేటాయించగా, 17 లక్షలకు పైగా మహిళలు లబ్ధి పొందనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Comments

G
Loading comments...