Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

న్యాయవాదుల క్రికెట్ పోటీలు

Follow Udayam on Google
భవేష్ కుమార్ Aug 13, 2026 5:43 PM ఆదిలాబాద్General
న్యాయవాదుల క్రికెట్ పోటీలు - Udayam
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది క్రికెట్ పోటీలు నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.ప్రభాకర్‌రావు పోటీలను ప్రారంభించారు. ఒత్తిళ్లతో కూడిన జీవితంలో క్రీడలు ఉపశమనం, మానసిక ప్రశాంతత కలిగిస్తాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...