Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లారెన్స్ పొలిటికల్ ఎంట్రీపై సస్పెన్స్‌కు తెర

Follow Udayam on Google
లారెన్స్ పొలిటికల్ ఎంట్రీపై సస్పెన్స్‌కు తెర - Udayam
తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో తాను టీవీకే (TVK) అభ్యర్థిగా పోటీ చేయడం లేదని ప్రముఖ నటుడు, దర్శకుడు లారెన్స్ స్పష్టం చేశారు. విజయ్ నాయకత్వాన్ని చూసి ప్రజలు ఓటేస్తారని, అక్కడ ఎవరు పోటీ చేసినా భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాను భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తే గనుక, నేరుగా కాకుండా ముందుగా మూడు నాలుగు సంవత్సరాల పాటు సాధారణ కార్యకర్తగా క్షేత్రస్థాయిలో పని చేస్తానని లారెన్స్ ప్రకటించారు.

Comments

G
Loading comments...