వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 50 హెచ్‌పీ ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ప్రారంభించారు. ట్రాక్టర్‌కు పూజ నిర్వహించి రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు.
బెంగళూరుకు చెందిన మూన్ రైడర్ సంస్థ ఈ ట్రాక్టర్‌ను అభివృద్ధి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇది దేశంలోనే తొలి 50 హెచ్‌పీ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ అని పేర్కొన్నారు.
Comments
Loading comments...

