వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు రేపు చివరి తేదీ అని కామారెడ్డి జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి షేక్ సలాం తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు వెంటనే అడ్మిషన్ పొందాలని సూచించారు.
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పలు గ్రూపుల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. గడువులోగా ప్రవేశాలు పూర్తి చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.
Comments
Loading comments...

