వార్తలకు తిరిగి వెళ్లండి

చెన్నైలో దేశంలోనే అతిపెద్ద సింగిల్ క్లస్టర్ ఏఐ మౌలిక వసతుల ప్లాంట్‌ను ఎల్‌అండ్‌టీ ఏర్పాటు చేయనుంది. ఎన్‌విడియా బీ300 ఆధారిత ఈ ఏఐ ఫ్యాక్టరీకి 10,000 జీపీయూల సామర్థ్యం ఉండనుంది.
ఎల్‌టీఎన్ కంప్యూట్, వ్యోమా.ఏఐ కలిసి ఏర్పాటు చేసే ఈ ఫ్యాక్టరీ టుగెదర్ ఏఐ క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌కు సేవలందించనుంది. ఆర్డర్ విలువను ఎల్‌అండ్‌టీ వెల్లడించలేదు.
Comments
Loading comments...

