వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌కు రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతులు భారీగా పెరిగాయి. ఈ నెలలో ఇంపోర్ట్స్ 39% పెరగ్గా, రోజువారీ దిగుమతులు ఏకంగా 26.6 లక్షల బ్యారెళ్లకు చేరడం విశేషం.
ప్రస్తుతం మన దేశానికి అత్యధికంగా చమురు సరఫరా చేస్తున్న దేశంగా రష్యా నిలిచింది. దీనితో పాటు యూఏఈ, సౌదీ, వెనిజులా దేశాల నుండి కూడా క్రూడాయిల్ దిగుమతి అవుతోంది.
Comments
Loading comments...

