వార్తలకు తిరిగి వెళ్లండి

అమీర్‌పేట శ్రీనివాసనగర్ వెస్ట్‌లోని కేఎస్సార్ ఫ్యాషన్స్ దుకాణంలో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ప్రమాదం కారణంగా అమీర్‌పేట నుండి ఎస్సార్ నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు ఈ మార్గానికి ప్రత్యామ్నాయ దారులను ఎంచుకోవాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

