Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూసార పరీక్ష కేంద్రానికి రూ.కోటి నిధులు

Follow Udayam on Google
మహేష్ కుమార్ Aug 14, 2026 10:54 AM ఎన్టీఆర్ జిల్లాఆంధ్రప్రదేశ్
భూసార పరీక్ష కేంద్రానికి రూ.కోటి నిధులు - Udayam
భూసార పరీక్ష కేంద్రం నూతన భవన నిర్మాణానికి రూ.కోటి నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. తాడిగడపలో అధికారులు ఆయనను కలిసి నిర్మాణ సమస్యలను పరిష్కరించాలని కోరారు. గొల్లపూడిలోని పాత కేంద్రం శిథిలావస్థకు చేరిందని అసిస్టెంట్ డైరెక్టర్ బి. పద్మజ తెలిపారు. భవానిపురం ప్రభుత్వ స్థలంలో త్వరలో శంకుస్థాపన చేసి నిర్మాణం ప్రారంభిస్తామని సుజనా హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...