Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూమాఫియా హల్చల్: నకిలీ వారసులు

Follow Udayam on Google
రచన దేవి Jul 21, 2026 7:18 AM విశాఖపట్నంGeneral
భూమాఫియా హల్చల్: నకిలీ వారసులు - Udayam
విశాఖలో విలువైన ఖాళీ స్థలాలను కొట్టేసేందుకు భూమాఫియా నకిలీ వారసులను సృష్టిస్తూ అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతోంది. బతికున్న వారిని చనిపోయినట్లు, కుటుంబ సభ్యులను మార్చి తప్పుడు ఆధారాలతో మోసాలకు ఒడిగడుతోంది. తప్పుడు రిజిస్ట్రేషన్ల రద్దుకు జిల్లా కలెక్టర్ కమిటీకి అధికారాలు ఉన్నా చర్యల్లో తాత్సారం జరుగుతోందనే విమర్శలు వస్తున్నాయి. మోసగాళ్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...