వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా నారాయణపురంలో పైలట్ ప్రాజెక్టు కింద జరుగుతున్న భూ రీసర్వేను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. రాష్ట్రంలోని ప్రతి అంగుళాన్ని రీసర్వే చేసి రైతులకు న్యాయం చేస్తామని చెప్పారు.
భూభారతి చట్టం రైతులకు ఉపయోగపడేలా పనిచేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో భూ సమస్యలు లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

