Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మన్యం రీసర్వేలో భూ చిక్కులు

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 04, 2026 12:33 PM పార్వతీపురం మన్యంGeneral
మన్యం రీసర్వేలో భూ చిక్కులు - Udayam
మన్యం ప్రాంతంలో భూముల రీసర్వే సందర్భంగా కొత్త సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. రైతులు సాగు చేస్తున్న భూములు పట్టాల్లోని సర్వే నంబర్లతో సరిపోలకపోవడం, వెబ్‌ల్యాండ్‌లో ఇతరుల పేర్లు నమోదవడం వంటి అంశాలు గుర్తించారు. అనంతగిరి, చింతపల్లి మండలాల్లో రీసర్వేలో పలు లోపాలు బయటపడటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...