వార్తలకు తిరిగి వెళ్లండి
స్థల వివాదం.. కారు ఢీకొట్టి

ప్రకాశం జిల్లా పెద ఇర్లపాడులో స్థల వివాదం ఉద్రిక్తంగా మారింది. ఫిర్యాదు చేసేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులను గ్రామానికి చెందిన వ్యక్తి కారుతో ఢీకొట్టిన ఘటన కలకలం రేపింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని పీసీపల్లి, కందుకూరు, కనిగిరి ఆసుపత్రులకు తరలించగా, ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...