Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాయంతో 30 ఏళ్లకే లాంబ్‌ వీడ్కోలు

Follow Udayam on Google
భరత్ తేజ Aug 12, 2026 8:40 PM ఆల్ ఇండియా క్రీడలు
గాయంతో 30 ఏళ్లకే లాంబ్‌ వీడ్కోలు - Udayam
ఇంగ్లండ్‌ దేశవాళీ క్రికెటర్‌, ససెక్స్‌ ఆటగాడు డానీ లాంబ్‌ 30 ఏళ్లకే ప్రొఫెషనల్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. మెడలో డిస్క్‌ సమస్య వెన్నుపాముపై ప్రభావం చూపడంతో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇకపై క్రికెట్‌ ఆడొద్దన్న వైద్యుల సూచనతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. కెరీర్‌లో 38 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 1,232 పరుగులు చేసి 68 వికెట్లు పడగొట్టాడు.

Comments

G
Loading comments...