వార్తలకు తిరిగి వెళ్లండి

లలితా జ్యువెలరీ పబ్లిక్ ఇష్యూకు రూ.190–201 ధరల శ్రేణిని ప్రకటించింది. ఈ నెల 17 నుంచి 19 వరకు జరిగే ఇష్యూ ద్వారా రూ.1,700 కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
తాజా షేర్ల జారీ ద్వారా వచ్చే నిధులను ప్రధానంగా కొత్త స్టోర్ల ఏర్పాటుకు వినియోగించనుంది. ఈ నెల 24న కంపెనీ షేర్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్ కానున్నాయి.
Comments
Loading comments...

