Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష్యసేన్‌ గెలుపు.. గాయత్రి జోరు

Follow Udayam on Google
హరిక Aug 18, 2026 10:49 PM క్రీడలుక్రీడలు
లక్ష్యసేన్‌ గెలుపు.. గాయత్రి జోరు - Udayam
ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో లక్ష్యసేన్‌ 16-21, 21-8, 21-4తో కొల్లిన్స్‌ ఫిలిమోన్‌ను ఓడించి రెండో రౌండ్‌కు చేరాడు. ఉన్నతి హుడా కూడా రౌండ్‌ ఆఫ్‌ 32లోకి చేరింది. మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్‌-ట్రీసా జాలీ జోడీ 21-15, 21-12తో అమెరికా జోడీని ఓడించి ప్రీక్వార్టర్స్‌కు చేరింది. సెల్వం-సిమ్రాన్‌, అసిత్‌-అమృత, రోహన్‌-రుతివ జోడీలు పరాజయం పాలయ్యాయి.

Comments

G
Loading comments...