వార్తలకు తిరిగి వెళ్లండి
ఆలయ చైర్మన్‌గా లక్ష్మీ రమేష్

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండ శ్రీ రామలింగేశ్వర దేవాలయ నూతన ధర్మకర్తల మండలి చైర్మన్‌గా చిలివేరి లక్ష్మీ రమేష్, వైస్ చైర్మన్‌గా శీలం రవి నియమితులయ్యారు.
త్రేతాయుగ చరిత్ర కలిగిన ఈ ప్రాచీన ఆలయ అభివృద్ధికి నూతన కమిటీ కట్టుబడి ఉంటుందని చైర్మన్ లక్ష్మీ రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యులు సంతోష్, రజిత, రఘు, లక్ష్మి, నరసయ్య పాల్గొన్నారు.
Comments
Loading comments...