వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 6న పగిడేరులో నిర్వహించనున్న కామ్రేడ్ లక్ష్మక్క 31వ వర్ధంతి సభను జయప్రదం చేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు దుబ్బాక జగ్గన్న కోరారు. సోమవారం మణుగూరు సెంటర్‌లో కరపత్రాలను ఆవిష్కరించారు.
లక్ష్మక్క పేదలు, ఆదివాసీల సమస్యలపై పోరాడారని జగ్గన్న తెలిపారు. 1995లో ఎలుకతోగు వద్ద పోలీసుల కాల్పుల్లో మృతిచెందారని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

