వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో లావేరు మండల వ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం కూడా వర్షం కొనసాగుతోంది. దీంతో పలు రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యా యి. గుడిసెలు, మట్టి ఇళ్లలోని వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తహశీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీఓ వెంకటరాజు సూచించారు
వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శిలు గ్రామాల్లోనే ఉండి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు
Comments
Loading comments...

