Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాటరీలో 13 మద్యం దుకాణాల కేటాయింపు

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 12:49 PM కడపGeneral
లాటరీలో 13 మద్యం దుకాణాల కేటాయింపు - Udayam
అన్నమయ్య జిల్లా మదనపల్లె కలెక్టరేట్‌లో గురువారం 13 మద్యం దుకాణాలను లాటరీ ద్వారా కేటాయించారు. జేసీ శివన్నారాయణ శర్మ, ఎక్సైజ్ ఏసీ చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో ప్రక్రియ జరిగింది. 17 దుకాణాలకు టెండర్లు పిలవగా 13కి 78 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.2.34 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...