వార్తలకు తిరిగి వెళ్లండి

పరిమితికి మించి లోడు, బిల్లులు లేకపోవడం, లారీ పత్రాలు లేకపోవడం పేరుతో రవాణా ఎన్‌ఫోర్స్‌మెంట్ స్క్వాడ్ సస్పెండైన అధికారి గోపీనాయక్ అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
రాత్రిపూట వెళ్లే లారీలను లక్ష్యంగా చేసుకుని వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. ఆరేడు నెలలుగా వేధింపులు ఎక్కువ కావడంతో లారీ యజమానులే ఏసీబీకి సమాచారం ఇచ్చినట్లు సమాచారం.
Comments
Loading comments...

