వార్తలకు తిరిగి వెళ్లండి
దత్తిరాజేరు మండలం కోమటిపల్లి-మరడాం గ్రామాల మధ్య జాతీయ రహదారి 26పై మంగళవారం తెల్లవారుజామున లారీ, టిప్పర్ ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో బిహార్కు చెందిన రవీంద్ర యాదవ్ టిప్పర్ లో ఇరుక్కొని ఘటనా స్థలంలోనే మృతి చెందారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రయాగ మూర్తి తెలిపారు.
Comments
Loading comments...

