వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కోమటిపల్లి - మరడాం గ్రామాల మధ్య మంగళవారం తెల్లవారుజామున జాతీయ రహదారి 26 పై లారీ, టిప్పర్ ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో బిహార్ రాష్ట్రానికి చెందిన రవీంద్ర యాదవ్ టిప్పర్‌లో ఇరుక్కొని ఘటనా స్థలంలోనే మృతి చెందారు.ఈ మేరకు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్దాలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు SI ప్రయాగ మూర్తి తెలిపారు.
Comments
Loading comments...

