Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లారీ టైరు కిందపడి యువకుడు మృతి

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 6:01 PM హైదరాబాద్General
లారీ టైరు కిందపడి యువకుడు మృతి - Udayam
మేడ్చల్ జిల్లా నాగారం - రాంపల్లి చౌరస్తాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జిమ్ ముగించుకొని వెళ్తున్న బెన్నూరి అఖిల్ గౌడ్ (20) గ్యాస్ లారీ వెనుక టైరు కిందపడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...